సంక్రాంతికి వస్తున్నాం నుండి ప్రేమ నంబర్ మీను అందించిన దిల్ రాజు
విక్టరీ వెంకటేష్ హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఎక్సటెన్సీవ్ ప్రమోషన్లతో ఇప్పటికే స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేసి ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇందులో వెంకటేష్ ...