ఇండియాలోని ఏడు మేజర్ సిటీస్‌లో ఇండియన్ ఫిల్మ్ పుష్ప-2 ది రూల్ మాసివ్ ఈవెంట్స్
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఇండియన్ ఫిల్మ్ 'పుష్ప-2 ది రూల్'. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ...