నితిన్ రొమాంటిక్ బ్లాక్ బస్టర్ ‘ఇష్క్’ రీ రిలీజ్.. విడుదలైన అన్నీచోట్ల భారీ విజయాన్ని దక్కించుకున్న చిత్రం
టాలీవుడ్ హీరో నితిన్ కథానాయకుడిగా, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన రొమాంటిక్ బ్లాక్ బస్టర్ ‘ఇష్క్’. 2012లో ఫిబ్రవరి 14న విడుదలైన ఈ రొమాంటిక్ మూవీని ...